Nadendla Manohar Arrest
-
#Andhra Pradesh
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ..
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టైకూన్ హోటల్ దగ్గర రహదారి మూసివేతకు నిరసనగా జనసేన మహాధర్నా (Janasena Mahadharna) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీ MVV సత్యనారాయణ (MVV Satyanarayana)కు వ్యక్తిగత లబ్ధి చేయడానికే ఈ రహదారి మూసివేశారని, ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించేందుకు రోడ్డు మూసివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌తో పాటు కార్యకర్తలు […]
Published Date - 01:15 PM, Mon - 11 December 23