Nadendla Brahmam Chowdary
-
#Andhra Pradesh
Nadendla Brahmam Chowdary: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి కి బ్రెయిన్ స్ట్రోక్
ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయన్ను తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి బ్రహ్మం చౌదరి తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆయన్ను మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు వెంటనే పరీక్షలు నిర్వహించారు. మెదడులోని ఒక ప్రధాన రక్తనాళంలో (మేజర్ బ్లడ్ వెస్సెల్) రక్తం గడ్డకట్టినట్లు (బ్లడ్ క్లాట్) గుర్తించారు. ఆయనకు అత్యవసరంగా చికిత్స చేసి ఆ క్లాట్‌ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బ్రహ్మం […]
Date : 16-07-2026 - 2:04 IST