NACIN
-
#Andhra Pradesh
Modi : నేడు ఏపీలో NACIN కొత్త క్యాంపస్ ను ప్రారభించబోతున్న మోడీ..
ప్రధాని మోడీ నేడు ఏపీలో పర్యటించబోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర మోడీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారభించనున్నారు. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. దీనికి సంబదించిన అధికారిక షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు మోడీ. సత్యసాయి ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో పాలసముద్రం సమీపంలోని […]
Date : 16-01-2024 - 8:17 IST