Mysterious Illness
-
#World
Mysterious Illness Kills: పాకిస్థాన్‌లో వింత వ్యాధి.. 16 రోజుల్లో 18 మంది మృతి
పాకిస్థాన్‌లోని కరాచీని అంతుచిక్కని వ్యాధి (Mysterious Illness) హడలెత్తిస్తోంది. కరాచీలోని కెమరి దగ్గర తీరప్రాంతంలోని గోత్ గ్రామంలో వింతవ్యాధితో 18 మంది మరణించగా వారిలో 14 మంది చిన్నారులే ఉన్నట్లు పాక్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ నిర్ధారించారు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నామని, బహుశా సముద్ర నీటి ద్వారా వచ్చి ఉం డొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Date : 28-01-2023 - 7:25 IST