My Home Cement
-
#Speed News
Accident: మైహోమ్ సిమెంట్ లో ప్రమాదం.. లిఫ్ట్ కూలి ఐదుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోరం జరిగింది. లిఫ్ట్ కూలి కిందపడటంతో కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 02:33 PM, Tue - 25 July 23