Mutual Fund
-
#Business
Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. ఈ వారం ఈక్విటీల్లో ఏకంగా 11 కొత్త ఫండ్స్ లాంచ్ అయ్యాయి. వాటితో పాటు టాటా కంపెనీ నుంచి 1 ఎస్ఐఫ్ స్కీమ్ వచ్చింది. మరి ఏ ఏఎంసీ నుంచి ఏ స్కీమ్ లాంచ్ అయింది, ఏ కేటగిరీలో ఉన్నాయి, సబ్‌స్క్రిప్షన్ ఎప్పుడు ముగుస్తుంది? అనే వివరాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం. ప్రస్తుతం 11 మ్యూచువల్ ఫండ్ పథకాలు, […]
Date : 28-11-2025 - 4:06 IST -
#Business
Mutual Fund: ఈ స్కీంతో ఐదేళ్లలోనే చేతికి రూ. 10 లక్షలు..!
దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతుంటారు నిపుణులు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా.. సంపద ఏటా పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు రూ. 10 వేల సిప్‌ను ఐదేళ్లలోనే ఏకంగా రూ. 10 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్టాక్ మార్కెట్లు పతనం అవుతుంటే.. మ్యూచువల్ […]
Date : 15-11-2025 - 11:30 IST -
#Business
SBI Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 250తో ప్రారంభం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో కలిసి SBI మ్యూచువల్ ఫండ్ JanNivesh SIP పేరుతో కొత్త పెట్టుబడి పథకాన్ని ప్రారంభించింది.
Date : 18-02-2025 - 10:43 IST -
#Business
SEBI: ఈ వార్తలు నిజం కాదు.. నమ్మకండి: సెబీ
SEBI: మీరు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే నామినీ పేరును మీ ఖాతాలో చేర్చుకోండి అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. నామినీ పేరును జోడించకపోతే ఖాతా ఆగిపోతుందని సమాచారం. ఈ వార్తకు సంబంధించి చాలా మంది ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే క్రాస్ చెక్ చేయగా విషయం వేరేగా తేలింది. వాస్తవానికి సెబీ దీనికి సంబంధించిన నియమాన్ని మార్చింది. ఈ నిబంధనలో నామినీకి సంబంధించిన నిబంధనలకు సంబంధించి […]
Date : 11-06-2024 - 12:30 IST