Musi River Development
-
#News
Musi River: ఓన్ అవర్, ఓన్ మూసీ.. మూసీ ప్రాజెక్ట్ అధికారిక లోగో విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన లోగోను శనివారం విడుదల చేసింది. అందులో ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైన వివరాలు మరియు ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఈ కొత్త లోగోలో, “మూసీ” అనే పేరు వంతెన లాంటి నిర్మాణాలతో ఉంచబడింది, ఇది ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాత్మకమైన లక్ష్యాన్ని సూచిస్తుంది. పైగా, “ఓన్ అవర్.. ఓన్ మూసీ” అనే ట్యాగ్ లైన్ చేర్చడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక గుర్తింపు అందించింది. ఈ ట్యాగ్ […]
Date : 19-10-2024 - 5:22 IST -
#Telangana
AV Ranganath : ఆపరేషన్ మూసీతో హైడ్రాకు సంబంధం లేదు..
AV Ranganath : మూసీ నది ఒడ్డున జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మూసీ నది ఒడ్డున ఉన్న ఇళ్లపై జరుగుతున్న సర్వేకు హైడ్రాకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
Date : 30-09-2024 - 6:23 IST -
#Telangana
Hydraa : సీఎం అంకుల్ మా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్ ..అంటూ రోడ్డెక్కిన చిన్నారులు
Hydraa : రెండు రోజులుగా మూసి పరివాహక వాసులంతా రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈరోజు ఆదివారం కూడా ఎంతోమంది బాధితులు రోడ్ల పైకి వచ్చారు.
Date : 29-09-2024 - 12:59 IST -
#Telangana
KTR : మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల స్కాం: కేటీఆర్
KTR: ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Date : 25-09-2024 - 12:14 IST