Muralidhar Rao
-
#Telangana
Muralidhar Rao : ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావు
ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో మురళీధర్‌రావు నివాసం, బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మురళీధర్ రావు అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖలో కీలక స్థానంలో కొనసాగుతూ అనేక ప్రాజెక్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
Date : 15-07-2025 - 11:14 IST -
#Telangana
BJP Muralidhar Rao: త్వరలో టీఆర్ఎస్ లో భూకంపమే!
అధికార టీఆర్‌ఎస్ పార్టీలో అతి త్వరలో భూకంపం వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు.
Date : 09-08-2022 - 12:37 IST