Mumbai Special Court
-
#India
Malegaon blast case : మాలేగావ్ పేలుడు కేసు.. నిందితులు ఏడుగురూ నిర్దోషులే
కేసులో ఉన్న ఆధారాలు నిందితులపై అభియోగాలు రుజువు చేయడానికి సరిపోవని తేలింది. ఉగ్రవాదానికి మతం ఉండదు. ఏ మతమూ హింసను ప్రోత్సహించదు. ఊహాగానాలు, నైతిక ఊహలతో ఎవరినీ శిక్షించలేం. ఈ కేసులో బలమైన ఆధారాలు లేవు. కేవలం ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ ఆధారంగానే తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Published Date - 12:26 PM, Thu - 31 July 25