Multistarrer
-
#Cinema
Multistarrer : మల్టీస్టారర్ మూవీ చేయబోతున్న మాటల మాంత్రికుడు ..?
Multistarrer : యాక్షన్ సీన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, షూటింగ్ వేగంగా పూర్తయ్యే ఛాన్సు ఉంది. గెటప్ మరియు డేట్స్ విషయంలో చరణ్ ఎలాంటి సమస్య లేకుండా సర్దుబాటు చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ జరగడం ఖాయం అంటున్నారు
Date : 18-05-2025 - 9:40 IST -
#Cinema
Manchu Manoj: మనోజ్ ప్లాన్ మాములుగా లేదుగా… భారీ మల్టీస్టారర్
మంచు మనోజ్.. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవాడు. ఆతర్వాత తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వలన కెరీర్ కు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు.
Date : 07-01-2024 - 6:15 IST -
#Cinema
Nani: నానికి బంపరాఫర్, రజనీ మూవీలో ప్రత్యేక పాత్ర ఆఫర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం నటుడిని సంప్రదించినట్లు తాజా అప్‌డేట్
Date : 04-08-2023 - 4:48 IST -
#Cinema
Balayya Rajini Multi Starrer : బాలయ్య, రజినీ, శివరాజ్ మల్టీస్టారర్ ?
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కలిసి మల్టీ స్టారర్ మూవీతో (Balayya Rajini Multi Starrer) ముందుకు రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Date : 22-05-2023 - 12:33 IST -
#Cinema
Nag-Naresh Multistarrer: టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్.. నాగ్ తో అల్లరి నరేష్ మూవీ!
మరో మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైంది. హీరో నాగార్జున, యంగ్ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది.
Date : 18-02-2023 - 12:16 IST -
#Cinema
Pawan Kalyan & Sai Dharam Tej: మెగా మల్టీస్టారర్.. పవన్ కళ్యాణ్ తో సాయితేజ్!
టాలీవుడ్ “మెగా” ఫ్యామిలీకి చెందిన హీరోలు సముద్రఖని తమిళం (‘వినోదయ సితం’) సినిమాలో కలిసి కనిపించనున్నారు.
Date : 01-07-2022 - 4:34 IST