Mukkoti Ekadasi
-
#Devotional
ఉత్తర ద్వార దర్శనం.. ఏ సమయంలో చేసుకోవడం ఉత్తమం?..ఏకాదశి తిథి వివరాలు!
సాధారణ రోజుల్లో మూసివుండే ఉత్తర ద్వారం ఈ పర్వదినాన ప్రత్యేకంగా తెరవబడుతుంది. తెల్లవారుజామునే ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ లోక ప్రవేశానికి సమానమైన పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
Date : 30-12-2025 - 4:45 IST -
#Devotional
వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి ఏకాదశి వేళ శ్రీమహావిష్ణువు శ్లోకాలతో ఇలా పూజిస్తే ఎంతో శుభప్రదం !
వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని బలమైన నమ్మకం. ముక్తి కావాలని అనుకునే వారికి ఉత్తర ద్వార దర్శనం ఏకైక మార్గమని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి మరుజన్మ ఉండదని విశ్వసిస్తారు. అంతటి విశిష్టమైన వైకుంఠ ఏకాదశి 2025 రోజున బంధుమిత్రులకు శ్రీమహావిష్ణువు మంత్రాలు, శ్లోకాలతో శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఇప్పుడు […]
Date : 29-12-2025 - 4:35 IST -
#Devotional
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?..రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి?!
ఈ పవిత్ర తిథి మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులకు మోక్ష మార్గం సులభమవుతుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ముక్కోటి ఏకాదశిని కేవలం ఒక వ్రతదినంగా కాకుండా, ఆధ్యాత్మిక ఉద్ధరణకు దారితీసే మహా పర్వదినంగా భావిస్తారు.
Date : 29-12-2025 - 4:30 IST -
#Devotional
వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు విశిష్టత ఏమిటి!
హిందూ పంచాంగం ప్రకారం ఏ తిథి అయినా ప్రతి నెలా రెండు సార్లు వస్తుంది. అలాగే ఏకాదశి తిథి కూడా నెలకు రెండు సార్లు వస్తుంది. కానీ మిగిలిన తిథుల కంటే ఏకాదశి తిథికి మాత్రం విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ ఏకాదశి తిథి రోజున ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతారు. అందులోనూ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2025) […]
Date : 21-12-2025 - 4:30 IST -
#Devotional
Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా?
Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఏమి చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-12-2025 - 6:00 IST