Mudragada Padmanabham
-
#Andhra Pradesh
Mudragada Padmanabham : ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే !!
Mudragada Padmanabham : శనివారం ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో తొలుత కాకినాడలోని అహోబిలం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం రాత్రి 10.30కి మెడికవర్ ఆసుపత్రి(Medicover Hospital)కి మార్పు చేశారు
Published Date - 09:46 AM, Sun - 20 July 25 -
#Andhra Pradesh
Mudragada kranthi : జనసేనలో చేరిన ముద్రగడ కూతురు క్రాంతి..
Mudragada kranthi : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు
Published Date - 09:08 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham : పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని గతంలో సవాల్ విసిరిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అధికారికంగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.
Published Date - 04:59 PM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
Mudragada :పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు సిద్ధం అంటున్న ముద్రగడ
ముద్రగడ పద్మనాభం మాత్రం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు
Published Date - 04:48 PM, Wed - 5 June 24 -
#Speed News
AP Results 2024: ముద్రగడ ఇంటికి భారీగా పోలీసులు
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే ఇది కేవలం ఆయనకు భద్రత కల్పించడమే కోసమేనని తెలుస్తుంది. ఈ మేరకు జగ్గంపేటలోని కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Published Date - 09:05 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
Pithapuram : ముద్రగడ బండారం బయటపెట్టిన కూతురు..
వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్ గారని, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు
Published Date - 12:07 PM, Fri - 3 May 24 -
#Andhra Pradesh
Mudragada : పవన్ కల్యాణ్‌కు నేనేందుకు సపోర్ట్ చేయాలి?: ముద్రగడ
Mudragada Padmanabham: జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై కాపు నేత, వైపీసీ(ycp) నాయకుడు ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తూ, సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి తన గురించి నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు కాపు ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు. We’re […]
Published Date - 04:23 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Mudragada vs Pawan: పవన్ మగాడు అయితే అంటూ ముద్రగడ సవాల్
ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ .
Published Date - 03:30 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Mudragada : చంద్రబాబు పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు?: ముద్రగడ
Mudragada Padmanabham : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై వైసీపీ(YCP) నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునిల్ కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం […]
Published Date - 04:21 PM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: మరో 30 ఏళ్ళు జగనే సీఎం
ఆంధ్రపప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి ఖయామని చెప్పారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని అన్నారు.
Published Date - 10:29 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham : సినిమాల్లో పీకే హీరో, రాజకీయాల్లో నేనే హీరో
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలను కీలక పదవులు, సీట్లు ఇచ్చి ఆ వర్గం వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. స్వయం ప్రకటిత కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో చేరారు. ఈరోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన పవన్ […]
Published Date - 07:21 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
Mudragada: కాపునేత ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా..ప్రజలకు లేఖ!
Mudragada Padmanabham: కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీ(ysrcp)లో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాల(Security reasons)తో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది. We’re now on […]
Published Date - 02:34 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham : ముద్రగడ ‘రాముడు మంచి బాలుడు’ జిమ్మిక్..!
ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఈ నెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP)లో చేరుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హయాంలో కాపు రిజర్వేషన్లపై పెద్దఎత్తున గళం విప్పిన ముద్రగడ.. వైస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాగానే కాపు సామాజికవర్గానికి చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కోటాను తొలగించడంతో నోరు మెదపలేదు. ఆ తర్వాత ముద్రగడ అసలు ఉద్దేశం మొత్తం ఆంధ్రా, కాపు సామాజికవర్గానికి అర్థమైంది. […]
Published Date - 08:16 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Mudragada : రాష్ట్ర ప్రజలకు ముద్రగడ చిన్న మనవి..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)..మొత్తానికి వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం వరకు కూడా జగన్ (Jagan) పార్టీ లో చేరేది లేదని , టిడిపి (TDP) , లేదా జనసేన (Janasena) పార్టీలలో చేరుతా..లేదంటే సైలెంట్ గా ఉండిపోతే అంటూ చెప్పుకొచ్చిన పెద్దాయన..ఇప్పుడు మాత్రం జగన్ ను మరోసారి సీఎం చేస్తా..ప్రజలకోసం సంక్షేమ పథకాలు తెప్పిస్తా అంటూ వైసీపీ లో చేరబోతున్నాడు. ఈ నెల 14 […]
Published Date - 12:58 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Published Date - 09:16 AM, Mon - 11 March 24