Mubashar Azad
-
#India
బీజేపీలో చేరిన గులాంనబీ అజాద్ మేనల్లుడు.. కాంగ్రెస్ ఆ పని చేసినందుకే…?
ప్రముఖ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మేనల్లుడు ముబాషర్ ఆజాద్ ఆదివారం జమ్మూలోని త్రికూట నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. జమ్ము కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, మాజీ ఎమ్మెల్యే దలీప్ పరిహార్, బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హరూన్ చౌధురిలు ఆయనకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలు అధికార విలాసాలు అనుభవించడం తప్ప మరేమీ చేయలేదని జమ్మూ కాశ్మీర్ బీజేపీ […]
Published Date - 06:52 PM, Sun - 27 February 22