MS Swaminathan Passed Away
-
#Speed News
MS Swaminathan Passed Away: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారతదేశపు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ (MS Swaminathan Passed Away) గురువారం కన్నుమూశారు.
Published Date - 12:27 PM, Thu - 28 September 23