Ms Dhoni
-
#Sports
CSK vs KKR: జడేజాను ఆపిన ధోనీ.. నిన్న మ్యాచ్ లో ఇది గమనించారా?
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. చెన్నై, కేకేఆర్ లాంటి బలమైన జట్లు పోటీ పడితే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగుతుందనుకుంటే ఆరంభంలోనే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఈ సీజన్లో ఓటమెరుగని కేకేఆర్ అడ్డొచ్చిన జట్టుని తొక్కుకుంటూ ముందుకు సాగింది.
Date : 09-04-2024 - 2:46 IST -
#Sports
CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?
చెపాక్ లో చెన్నైని మట్టికరిపించేందుకు కేకేఆర్ సిద్ధమవుతుంటే, చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతుండగా చెన్నై నాలుగు మ్యాచ్ లు ఆడి అందులో రెండు గెలిచి, మరో రెండిట్లో ఓటమి పాలైంది.
Date : 08-04-2024 - 2:49 IST -
#Sports
Bitter experience for Dhoni fan : ఉప్పల్‌లో ధోని ఫ్యాన్‌కు చేదు అనుభవం.. నా సీటెక్కడ ? డబ్బులిచ్చేయండి
వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్న ఓ చెన్నై ఫ్యాన్ కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది.
Date : 06-04-2024 - 8:54 IST -
#Telangana
CM Revanth Reddy : నేటి ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు కుటంబసమేతంగా సీఎం రేవంత్..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పక్క బీజీ బీజీ పొలిటికల్ లైఫ్‌ను లీడ్ చేస్తూనే.. ఇటు కుటుంబంతో కూడా ఎంతో సరదగా గడుపుతుంటారు. ఈవిషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Date : 05-04-2024 - 1:13 IST -
#Sports
World Cup Glory On This Day: టీమిండియా చరిత్ర సృష్టించింది ఈరోజే..!
ఈ రోజు (ఏప్రిల్ 02) 2011 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్‌లో రెండో టైటిల్ (World Cup Glory On This Day)ను గెలుచుకుంది.
Date : 02-04-2024 - 11:30 IST -
#Sports
MS Dhoni: ధోనీ మనం మ్యాచ్ ఓడిపోయాం: సాక్షి ఫన్నీ కామెంట్
సండే నాడు ధోనీ మండే బ్యాటింగ్ తో అలరించాడు. ఆడిన 16 బంతుల్లో తన పాత వైభవాన్ని గుర్తు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో వింటేజ్ హిట్టింగ్ చూపించాడు
Date : 01-04-2024 - 11:50 IST -
#Sports
DC Vs CSK: 16 బంతుల్లో 37 పరుగులు, ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఢిల్లీ క్యాపిటల్స్‌పై మహీ మ్యాజిక్ చేశాడు. విశాఖపట్నంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరింది. ధోనీ బ్యాటింగ్ చేస్తే చూడాలన్న అభిమానుల కోరికను తీర్చడమే కాకుండా ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో హోరెత్తించాడు.
Date : 01-04-2024 - 9:00 IST -
#Speed News
Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నైపై 20 పరుగుల తేడాతో ఘన విజయం..!
ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో (Delhi Capitals vs Chennai Super Kings) తలపడింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
Date : 31-03-2024 - 11:37 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ వదిలేయడానికి కారణాలివేనా..?
చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Date : 23-03-2024 - 5:26 IST -
#Sports
MS Dhoni vs Virat Kohli: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా..?
భారత క్రికెట్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (MS Dhoni vs Virat Kohli) ఉన్నారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఆస్తుల గురించి మీకు తెలుసా?
Date : 22-03-2024 - 12:08 IST -
#Sports
Thank You Captain: థాంక్యూ కెప్టెన్… ధోనీ ఫ్యాన్స్ ఎమోషనల్
ధోనీ అంటే చెన్నై....చెన్నై అంటే ధోనీ...ఈ మాట చాలు ధోనీతో చెన్నై సూపర్ కింగ్స్ కు, చెన్నై ఫ్యాన్స్ కు ఉన్న అనుబంధం ఏంటో చెప్పడానికి...నిజమే ధోనీ చెన్నైలో పుట్టలేదు.. తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు కూడా కాదు..
Date : 21-03-2024 - 6:29 IST -
#Sports
MS Dhoni: ధోనీకి ఇదే చివరి సీజనా..? అందుకే కెప్టెన్సీ వదిలేశాడా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు గురువారం చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద ప్రకటన చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించింది.
Date : 21-03-2024 - 5:50 IST -
#Sports
Decoding Dhoni: కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. సారథిగా ధోనీ రికార్డులు ఇవే
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో అద్భుతమైన ఆటగాళ్ళు ఉంటే సరిపోదు.. వారిని నడిపించే సమర్ధుడైన నాయకుడు ఉండాలి... ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకుంటూ జట్టును లీడ్ చేయాలి.
Date : 21-03-2024 - 5:40 IST -
#Sports
IPL 2024: చెన్నై వర్సెస్ బెంగళూరు రికార్డుల్లో పైచేయి ఏ జట్టుదంటే ?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ కు ఇంకా మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం ఈ మహాసంగ్రామం షురూ కానుంది,
Date : 20-03-2024 - 6:20 IST -
#Sports
MS Dhoni: సీజన్ మధ్యలోనే ధోనీ కెప్టెన్సీ వదిలేస్తాడు: సీఎస్కే మాజీ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మార్చి 22 నుంచి మే 26 వరకు జరగనుంది. CSK మాజీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు పెద్ద వాదన చేశాడు. సీజన్ మధ్యలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని రాయుడు అభిప్రాయపడ్డాడు.
Date : 17-03-2024 - 1:24 IST