MP Brij Bhushan
-
#Telangana
Brij Bhushan Misbehav: మహిళ జర్నలిస్టుపై బ్రిజ్ భూషణ్ దురుసు ప్రవర్తన.. ఫైర్ అయిన షర్మిల
రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా ఓ మహిళ జర్నలిస్ట్ తో దురుసుగా ప్రవర్తించి విమర్శలు మూటగట్టుకున్నాడు.
Date : 12-07-2023 - 3:16 IST