Moving Truck
-
#Viral
Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్
మధ్యప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
Published Date - 05:51 PM, Sat - 25 May 24 -
#Viral
Viral : కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ..
కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ చేసి ఏమన్నా దొంగలా అని అందరి చేత అనిపించుకుంటున్నారు
Published Date - 03:06 PM, Sat - 25 May 24