Movie Preview
-
#Cinema
Mazaka Trailer : బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాలి.. నవ్వుల పవ్వుల “మజాకా” ట్రైలర్
Mazaka Trailer : టాలీవుడ్ ప్రముఖ హీరో సందీప్ కిషన్, యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా సినిమా "మజాకా". ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా, సినీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మించాడు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతోంది. "మజాకా" ట్రైలర్ తాజాగా విడుదల కాగా, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Published Date - 01:26 PM, Sun - 23 February 25