Motorola Edge 50 Launch
-
#Technology
Motorola Edge 50: భారత మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?
కంపెనీ ఈ ఫోన్‌ను ఒకే వేరియంట్‌లో విడుదల చేసింది. ఇది 8GB RAM, 256GB వేరియంట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.27,999. ఈ ఫోన్ ఆగస్ట్ 8 నుండి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఆన్‌లైన్ స్టోర్‌లలో విక్రయించబడుతుంది.
Published Date - 10:24 AM, Fri - 2 August 24