Mother Photos
-
#Cinema
Anupama Parameswaran: తల్లికి బర్త్డే విషెస్ చెప్పిన అనుపమ.. అత్తయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుపమ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది అనుపమ. మొదట అఆ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ సంగతి పక్కన పెడితే అనుపమ ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. […]
Published Date - 06:53 PM, Thu - 4 April 24