Most Expensive Private Jets
-
#Business
Most Expensive Private Jets: భారతదేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌లు కలిగిన ఉన్న వ్యక్తులు వీరే!
Most Expensive Private Jets: సెలబ్రిటీల జీవనశైలి విలాసవంతమైన, అన్ని సౌకర్యాలతో నిండి ఉంటుంది. భారతదేశంలోని కొంతమంది ప్రముఖులు ప్రైవేట్ జెట్‌లను (Most Expensive Private Jets) కలిగి ఉన్నారు. ఇవి వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా వారి గొప్పతనానికి చిహ్నంగా కూడా నిలుస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌లను ఏ భారతీయ ప్రముఖులు కలిగి ఉన్నారో తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ భారతదేశపు అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి బోయింగ్ 737 మ్యాక్స్ […]
Published Date - 11:09 AM, Tue - 22 October 24