Morphed Cover Of TIME Magazine
-
#Speed News
టైమ్ జైన్ మార్ఫింగ్
టైమ్ మాగజైన్ కు ఉన్న విలువ అందరికీ తెలిసిందే. దాని కవర్ పేజీకి ఉన్న డిమాండ్ అనూహ్యం. అంతటి ప్రాముఖ్య ఉన్న కవర్ పేజీ డిజైన్ కూడా చాలా అందంగా చేస్తుంటారు. కవర్ పేజీ స్టోరీని బేస్ చేసుకుని చాలా మంది ఆకర్షితులవుతారు. పైగా ఆ స్టోరీకి ప్రత్యేకమైన రీడర్స్ ఉంటారు. అలాంటి క్రేజ్ ఉన్న కవర్ పేజీ మీద మోడీ బొమ్మ దాని మీద డిలీట్ ఫాసిజమ్ టైటిల్ ను ఉంచారు. ఆన్ లైన్ లో […]
Published Date - 05:05 PM, Tue - 12 October 21