Morning Water Routine
-
#Life Style
Water: నీళ్లు తాగడానికీ ఒక సమయం ఉందట.. ఇది నిపుణుల మాట
ఉదయం నిద్ర లేవగానే కనీసం ఒక్క గ్లాసు water (నీళ్లు) తాగడం ఎంతో మంచిది. దీనివల్ల నిద్రలో మందగించిన metabolism (జీవక్రియలు) వేగం పెరిగి, శరీరం active (యాక్టివ్) గా మారుతుంది.
Date : 24-10-2025 - 3:27 IST