Morning Rules
-
#Devotional
Vastu : ఉదయం నిద్రలేవగానే ఈ 4 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది..!
హిందుగ్రంథాలలో ఉదయం సమయానికి ప్రత్యేక స్థానం ఉంది. అదే సయమంలో ఉదయాన్నే లేవడం కూడా ముఖ్యంగా పరిగణిస్తారు. కానీ చాలామంది వారి అస్తవ్యస్తమైన నిత్యకృత్యాల కారణంగా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేరు. ఇలా చేస్తూ జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఆహ్వానించేందుకు కారణం అవుతున్నారు. శాస్త్రం ప్రకారం, బ్రహ్మ ముహూర్తం నాడు తెల్లవారుజామున నిద్రలేచి, తన రోజువారీ కర్మలతో వ్యవహరించే వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల శక్తిగా ఉంటుంది. అతని పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో, ప్రతిరోజూ […]
Date : 29-10-2022 - 6:05 IST