Moosapet Metro Station
-
#Speed News
Suicide: మెట్రో స్టేషన్‌లో మరో ఆత్మహత్య కలకలం
హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో మరో ఆత్మహత్య (Suicide) ఘటన కలకలం రేపింది. మూసాపేట్ మెట్రో స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Date : 06-01-2023 - 12:36 IST