Monthly Income
-
#Sports
Neeraj Chopra Net Worth: నీరజ్ చోప్రా ఆస్తి, కార్ల కలెక్షన్,విలాసవంతమైన ఇల్లు
జావెలిన్ త్రోలో భారత్‌కు 2 ఒలింపిక్ పతకాలు సాధించిన నీరజ్ మొత్తం నికర విలువ 4.5 మిలియన్ డాలర్లకు యజమాని. రూపాయలలో కొలిస్తే అతని విలువ దాదాపు రూ.38 కోట్లు. నివేదికల ప్రకారం అతను నెలకు రూ. 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. అతని వార్షిక ఆదాయం రూ.4 కోట్లకు పైగా ఉంది.
Date : 10-08-2024 - 6:47 IST -
#Business
Credit Card: క్రెడిట్ కార్డు తీసుకోవాలని చూస్తున్నారా..? అయితే ఈ తప్పులు చేయకండి..!
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోయిందంటే సామాన్యుడు బతకడం చాలా కష్టంగా మారింది. ఈ రోజుల్లో ప్రజలు మెరుగైన జీవనశైలిని గడపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Date : 01-05-2024 - 5:07 IST