Momos
-
#Viral
Zomato: రూ.133 తో జాక్ పాట్ కొట్టిన మహిళ, పాపం జొమాటో
శీతల్ అనే మహిళ 31 ఆగస్టు 2023న జొమాటో నుండి మోమోస్‌ని ఆర్డర్ చేసింది. అలాగే గూగుల్ పే ద్వారా రూ. 133.25 చెల్లించారు. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల తర్వాత, ఆ మహిళకు తన ఆర్డర్ డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఆమెకు ఆర్డర్ డెలివరీ కాలేదు.
Date : 15-07-2024 - 4:58 IST