Moinabad Drug Case : డ్రగ్స్ కోసం కాదు డిన్నర్ కు వెళ్లా- పుట్టా మహేశ్
-
#Andhra Pradesh
Moinabad Drug Case : డ్రగ్స్ కోసం కాదు డిన్నర్ కు వెళ్లా- పుట్టా మహేశ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో తన పేరు వినిపించడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ స్పందించారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఆయన వివరణ ఇస్తూ.. తాను కేవలం డిన్నర్ కోసమే అక్కడికి వెళ్లానని
Date : 21-03-2026 - 9:44 IST