Mohan Naik
-
#Telangana
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ పై ఏసీబీ సోదాలు
Mohan Naik ఆర్అండ్‌బీ ఈఎన్సీ అవినీతి చిట్టా బయటపడింది. హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో 16 బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. భారీ అవినీతి బాగోతం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు రూ.60 లక్షల నగదు దొరికింది. అంతేకాకుండా 3 కిలోల బంగారం, మద్యం సీసాలు లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మోహన్ నాయక్ మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. […]
Date : 09-06-2026 - 3:55 IST