Mohan Babu Manager
-
#Cinema
Manchu Family Fight Issue : మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్
Manchu Family Fight Issue : జల్‌పల్లి నివాసంలో తనపై దాడి చేయడమే కాకుండా.. సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారంటూ కిరణ్‌తో పాటు వినయ్ రెడ్డిపై పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం
Published Date - 08:36 PM, Wed - 11 December 24