Modi Swearing Ceremony
-
#India
Modi Swearing: మోదీ మాస్టర్ ప్లాన్.. ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాల నేతలను ఆహ్వానించడానికి కారణమిదేనా..?
Modi Swearing: భారతదేశంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ మరోసారి మెజారిటీ సాధించింది. అయితే బీజేపీ మెజారిటీ మార్కును దాటలేకపోయింది. అయితే ఎన్డీయే మద్దతుతో నరేంద్ర మోదీ (Modi Swearing) మరోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. జూన్ 9న జరగనున్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత పొరుగు దేశాలకు ఆహ్వానం అందింది. ఇందులో విశేషమేమిటంటే.. మాల్దీవులు, భారత్‌ల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొని ఉండగా.. మాల్దీవులకు కూడా ఆహ్వానం అందింది. హిందూ మహాసముద్ర దేశాలతో […]
Date : 07-06-2024 - 12:30 IST