Modi Singapore Tour
-
#India
Narendra Modi : సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
Narendra Modi : "నా సింగపూర్ పర్యటన చాలా ఫలవంతమైనది. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలకు శక్తిని జోడిస్తుంది, మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. నేను సింగపూర్ ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు. " ప్రధాని మోదీ తన సింగపూర్ పర్యటన వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు..
Published Date - 11:51 AM, Fri - 6 September 24