Modi Mother
-
#India
FIR Against Congress: ప్రధాని మోదీ తల్లిపై AI వీడియో వివాదం.. కాంగ్రెస్‌పై కేసు నమోదు!
ఈ వీడియో వివాదంతో పాటు ఆగస్టు 27-28 తేదీల్లో బిహార్‌లోని దర్భంగాలో జరిగిన కాంగ్రెస్-ఆర్జేడీ ఓటర్ అధికార యాత్రలో కూడా ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది.
Published Date - 07:46 PM, Sat - 13 September 25 -
#India
Modi Mother : మోడీ తల్లి హీరాబెన్ కు ఆస్తుల్లేవ్, ఆభరణాల్లేవ్.!
`అమ్మ(Modi Mother) పేరుతో ఆస్తులు లేవు. బంగారు ఆభరణాలు ఆమె ధరించింది తాను చూడలేదు.
Published Date - 01:18 PM, Fri - 30 December 22 -
#Speed News
Modi Mother: మోడీ తల్లి పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు!
ప్రధాని నరేంద్ర మోడీ (Pm Modi) తల్లి అనారోగ్యానికి గురయ్యారు.
Published Date - 01:38 PM, Wed - 28 December 22 -
#Speed News
PM Modi : తన తల్లి 100వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి 100వ పుట్టినరోజును వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున తన తల్లిని ఆయన కలుసుకున్నారు. మోడీ తల్లి తన చిన్న కుమారుడు పంకజ్‌తో కలిసి గాంధీనగర్‌లో ఉంటోంది. ప్రధాని మోడీ తన తల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో బస చేసిన మోదీ.. పునరాభివృద్ధి చెందిన కాళికా మాత ఆలయాన్ని ప్రారంభించేందుకు పంచమహల్ జిల్లాలోని పావగఢ్‌కు వెళ్లి, ఆపై “గుజరాత్ గౌరవ్ అభియాన్” […]
Published Date - 09:00 AM, Sat - 18 June 22