Mla Shanker Naik
-
#Telangana
TS: టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు..మంత్రుల సమక్షంలోనే ఎంపీ , ఎమ్మెల్యే వాగ్వాదం..!!
అధికార TRSలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈసారి మహబూబాబాద్ టీఆర్ఎస్ లో నేతల మధ్య వాగ్వాదం తారా స్ధాయికి చేరుకుంది. కొంతకాలంగా అధికార TRSకు చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అస్సలు పొసలడం లేదు. దీంతో విభేదాలు భయటపడుతున్నాయి. తాజాగా మంత్రుల సమక్షంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్, కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భననాలను CM KCR త్వరలోనే ప్రారంభించనున్నారు. […]
Date : 13-11-2022 - 4:59 IST