MLA Canteen
-
#India
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గైక్వాడ్ తీరుపై విపక్షాలతో పాటు ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే... ఇటీవల గైక్వాడ్ ఎమ్మెల్యే క్యాంటీన్‌కి వెళ్లి థాలీ ఆర్డర్ చేశారు. వడ్డించిన పప్పు నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించిన ఆయన ఆగ్రహంతో నేరుగా క్యాంటీన్ సిబ్బందిని ప్రశ్నించారు.
Published Date - 11:48 AM, Wed - 9 July 25