MithunaRashi
-
#Devotional
2026లో మిథున రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యం ప్రకారం, మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధుడిని తెలివితేటలు, వ్యాపారం, మేధస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో మిథున రాశి నుంచి గురుడు లగ్న స్థానంలో, మరోవైపు పంచమ స్థానం నుంచి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నారు. రాహువు అష్ఠమ స్థానంలో, శని దేవుడు కర్మ స్థానంలో సంచారం చేయనున్నారు. చంద్రుడు 12వ స్థానంలో ఉచ్చ స్థితలో సంచారం చేయనున్నాడు. ఇదిలా ఉండగా […]
Date : 01-01-2026 - 4:30 IST