Missile Test
-
#India
Agni-5 : భారత అమ్ముల పొదలో మరో మైలురాయి..
Agni-5 : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆచరణలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారతదేశంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయిందని ఆదివారం ప్రకటించారు.
Published Date - 11:48 AM, Sun - 24 August 25 -
#Trending
Pakistan : ఫతహ్ మిస్సైల్‌ను పరీక్షించిన పాకిస్థాన్..
పాకిస్థాన్ రక్షణ విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ మిస్సైల్ పరీక్షపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మిస్సైల్ వ్యవస్థలో ఉన్న ఆధునిక గైడెన్స్ టెక్నాలజీ, ట్రాజెక్టరీ మోడ్, టర్మినల్ గైడెన్స్ వంటి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇవి ఈ క్షిపణిని మరింత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించేలా చేస్తాయని తెలిపారు.
Published Date - 04:13 PM, Mon - 5 May 25 -
#India
India Vs Pak : కరాచీలో క్షిపణి పరీక్షలు.. అరేబియా సముద్రంలో భారత్ ఏం చేసిందంటే..
గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ సూరత్(India Vs Pak) కాసేపటి క్రితమే అరేబియా సముద్రంలో మిస్సైళ్లను టెస్ట్ చేసింది.
Published Date - 03:58 PM, Thu - 24 April 25 -
#Speed News
Agni Prime Missile: అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం!
శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఒడిశా తీరంలో కొత్త తరం అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ ని విజయవంతమైంది.
Published Date - 03:24 PM, Fri - 21 October 22 -
#India
China Missile Strikes: చైనా యుద్ధ విన్యాసాలు
తైవాన్ సరిహద్దుల్లో చైనా ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
Published Date - 03:29 PM, Thu - 4 August 22 -
#Speed News
Hypersonic Missile: శత్రువులను గుడ్డివాళ్ళుగా మార్చే ఆయుధాలను ప్రయోగించిన రష్యా
రష్యా మరో నూతన హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
Published Date - 10:22 PM, Sat - 28 May 22