Missamma Designer Sarees
-
#Business
Missamma: మార్కెట్లోకి ‘మిస్సమ్మ’ న్యూ డిజైన్ కలెక్షన్
Missamma : ప్రస్తుత తరం భారతీయ యువతుల వస్త్రధారణ శైలిలో చీర సరికొత్త వైవిధ్యాన్ని సంతరించుకుంటోంది. ఒకప్పుడు కేవలం పెళ్లిళ్లు, సాంప్రదాయ పండుగలకు మాత్రమే పరిమితమైన చీరకట్టు.. నేడు కాలేజీ ఫేర్‌వెల్స్, ఫ్రెషర్స్ పార్టీలు, ఆఫీస్ ఈవెంట్స్, కాక్‌టెయిల్ పార్టీలు, గృహప్రవేశాల వంటి ఆధునిక వేడుకల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యువతుల మారుతున్న ఈ అభిరుచులను అందిపుచ్చుకుంటూ ‘మిస్సమ్మ డిజైనర్ శారీస్’ సరికొత్త డిజైనర్ కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారతీయ సాంప్రదాయ నేత పనితనానికి ఆధునిక వస్త్రాలు, […]
Date : 27-06-2026 - 11:57 IST