Miss World Grand Finale
-
#Telangana
Miss World Grand Finale: రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్.. హైటెక్స్ వేదికగా కార్యక్రమం, జడ్జిలు వీరే!
108 మంది పోటీదారుల నుండి, ప్రతి ఖండం (అమెరికా& కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా & ఓషియానియా) నుండి 10 మంది సెమీఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరతారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు,
Published Date - 11:18 AM, Fri - 30 May 25