Minister Nara Lokesh
-
#Andhra Pradesh
Naa Anveshana Anvesh : మంత్రి లోకేష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్
ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యావ్యవస్థ మరియు అక్షరాస్యతపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
Date : 16-03-2026 - 3:45 IST -
#Andhra Pradesh
నాసిరకం భోజనం పై మంత్రి నారా లోకేష్ సీరియస్
Nara Lokesh ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సమాచారం అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించిన ఆయన, ఈ ఘటనకు బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి మంత్రి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు. మైలవరం మండలం దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేదని ఫిర్యాదు అందడంతో విద్యాశాఖ వెంటనే […]
Date : 13-03-2026 - 2:37 IST -
#Andhra Pradesh
విశాఖలో క్యాప్ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్ కీలక ప్రతిపాదన
Capgemini మంత్రి నారా లోకేష్..చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖను రాబోయే పదేళ్లలో ఆ స్థాయికి చేరుస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఆ దిశగా ప్రయత్నాలు స్పీడప్ చేశారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని సీఈవో ఐమాన్ ఏజత్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో క్యాప్ జెమిని సంస్థ ఏర్పాటుపై చర్చించారు. ఈ సంస్థకు ఇప్పటికే విశాఖ మధురవాడ ఐటీ పార్క్ హిల్ […]
Date : 12-03-2026 - 1:30 IST -
#Andhra Pradesh
అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల ను ఆశీర్వదించిన లోకేశ్ దంపతులు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముంబయిలో ఈ వేడుక జరిగింది. ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్‌లో అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లోకేశ్, బ్రహ్మణి దంపతులకు సచిన్ […]
Date : 05-03-2026 - 2:23 IST -
#Andhra Pradesh
రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..
MLA MLC sports ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అసెంబ్లీ శాసనసభా పక్ష కార్యాలయాల్లో ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. సభ్యుల ఆసక్తిని […]
Date : 23-02-2026 - 1:16 IST -
#Andhra Pradesh
ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్
Minister Lokesh Announce DSC In AP Assembly త్వరలో డీఎస్సీని ప్రకటిస్తామని, అలాగే సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల వేతనాల పెంపుదలపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు […]
Date : 19-02-2026 - 11:42 IST -
#Andhra Pradesh
చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ
Bill Gates ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ […]
Date : 16-02-2026 - 10:57 IST -
#Andhra Pradesh
ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ
NARA LOKESH రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్‌ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘సాస్కీ’ […]
Date : 12-02-2026 - 2:35 IST -
#Andhra Pradesh
అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి
Andhra Pradesh Assembly ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. మరోవైపు, అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో […]
Date : 11-02-2026 - 12:22 IST -
#Andhra Pradesh
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు.
Date : 28-01-2026 - 1:58 IST -
#Andhra Pradesh
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు
3 Years of Yuva Galam Padayatra Nara Lokesh నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో కేక్ కట్ […]
Date : 27-01-2026 - 11:38 IST -
#Andhra Pradesh
రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
India Republic Day రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం […]
Date : 26-01-2026 - 10:21 IST -
#Andhra Pradesh
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు నారా లోకేష్ సూచనలు
Nara Lokesh Parliament Budget Session తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూచించారు. శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని సూచన […]
Date : 26-01-2026 - 10:14 IST -
#Andhra Pradesh
వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్
రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'లో నిఖిల్ కామత్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేసేందుకు (Mentorship) ఒక లీడ్ మెంటార్‌గా వ్యవహరించాలని,
Date : 22-01-2026 - 9:15 IST -
#Andhra Pradesh
మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్ ఆసక్తికర పోస్ట్
తన పోస్ట్‌లో మంత్రి లోకేశ్ సంస్కరణల ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. “పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు నినాదాలకంటే పెద్దవైతే, వాటికి గుర్తింపు రావడం తథ్యం” అని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టిన మార్పులు మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలో ఫలితాలు ఇస్తున్నాయని ఆయన సూచించారు.
Date : 18-12-2025 - 10:13 IST