Minister Anil Kumar
-
#Speed News
Minister Anil Kumar : టీడీపీకి మంత్రి అనిల్ బిగ్ ఛాలెంజ్..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే, నాటుసారా, జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలని టీడీపీ నేతలు నిరసనలు తెలియజేస్తూ, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి ఆందోళణకు దిగడంతో వరుసగా ఐదో రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. మరోవైపు మశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేల్చిన పెగాసస్ బాంబుతో టీడీపీ ఇరకాటంలో పడింది. దీంతో పెగాసస్ పై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు […]
Published Date - 04:54 PM, Mon - 21 March 22