Milk At Bedtime
-
#Life Style
Milk At Bedtime: నిద్రపోయే ముందు పాలు తాగుతున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త!!
పాల (Milk)లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, బి2, బి12 కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.కానీ కొందరు పాలు (Milk) తాగిన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరి బాడీకి పాలలోని లాక్టోస్ ప్రతికూలంగా పరినమిస్తుంది.
Published Date - 06:56 AM, Sat - 24 December 22