Military Welfare
-
#Life Style
Armed Forces Flag Day : భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
Armed Forces Flag Day : దేశ రక్షణ కోసం గొప్ప త్యాగాలు, సేవలు చేసేవారు యోధులు. భారత సాయుధ దళాల వీర సైనికుల ధైర్యసాహసాలు, త్యాగం , అంకితభావాన్ని గౌరవించటానికి , అమరవీరుల స్మారకార్థం , సైనికులు , వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులు సేకరించడానికి డిసెంబర్ 7 న భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని మన దేశంలో జరుపుకుంటారు. ఈ ప్రత్యేక వేడుక గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.
Published Date - 11:13 AM, Sat - 7 December 24