Military Drills
-
#World
China vs Taiwan : తైవాన్ సమీపంలో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తోన్న చైనా
China vs Taiwan తైవాన్ జలసంధిలో గత రెండు వారాలకు పైగా కొనసాగిన అసాధారణ నిశ్శబ్దానికి తెరపడింది. చైనా తన సైనిక విమానాలు, నౌకలతో మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. గడిచిన 24 గంటల్లో తమ ద్వీపం చుట్టూ 26 చైనా సైనిక విమానాలు, 7 నౌకలు సంచరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. వీటిలో 16 విమానాలు తమ వాయు రక్షణ గుర్తింపు జోన్ (ADIZ)లోని ఉత్తర, మధ్య, నైరుతి ప్రాంతాల్లోకి […]
Date : 16-03-2026 - 11:34 IST -
#World
Kim Jong Un : అలా చేస్తే ఊరుకోం.. అమెరికాకు కిమ్ వార్నింగ్..
Kim Jong Un: ఉత్తర కొరియాకు ముప్పుగా మారే ఏ చర్యనూ తాము ఉపేక్షించబోమని, కఠినంగా స్పందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న అమెరికా, దక్షిణ కొరియాలపై మండిపడ్డ ఆయన, ఈ ప్రవర్తన సైనిక ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని అన్నారు. అమెరికా అణ్వాయుధ జలాంతర్గామి బుసాన్ పోర్టులో నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఉత్తర కొరియా, కవ్వింపు చర్యలకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ప్రకటించింది.
Date : 11-02-2025 - 1:55 IST -
#Speed News
China War: తైవాన్ – చైనా మధ్య యుద్ధ మేఘాలు.. ఎందుకు ? ఏమిటి?
తైవాన్ - చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తైవాన్ జలసంధిపై క్షిపణులతో చైనా విరుచుకుపడింది. దీంతో కలకలం రేగింది.
Date : 06-08-2022 - 7:15 IST