Military Aid Package
-
#Speed News
US – Israel – 1 Lakh Crores : ఇజ్రాయెల్‌కు రూ.లక్ష కోట్ల సైనిక సహాయం
US - Israel - 1 Lakh Crores : అక్టోబరు 7 నుంచి పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా రూ.లక్ష కోట్ల (14.3 బిలియన్ డాలర్ల) సైనిక సహాయ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించింది.
Published Date - 08:42 AM, Fri - 3 November 23