Milad-Un-Nabi
-
#Business
Bank Holidays : సెప్టెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..బ్రాంచీలకు వెళ్లే వారు తప్పక గమనించాలి!
ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌లో వెల్లడించింది. అయితే, ఈ సెలవులు ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా ఉండవు. వివిధ రాష్ట్రాల ప్రాదేశిక, సాంస్కృతిక ఉత్సవాల ఆధారంగా సెలవుల తేదీలు మారుతూ ఉంటాయి. అందుకే కస్టమర్లు తమ రాష్ట్రానికి అనుగుణంగా బ్యాంకు సెలవులను ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం.
Date : 29-08-2025 - 12:44 IST -
#Telangana
School Holidays: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్, ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7న జరుపుకోనున్న గణేష్ చతుర్థికి తెలంగాణలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఇది కాక ఇదే నెలలో పాఠశాలలు మరియు కళాశాలలు కూడా సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీకి సెలవు దినంగా ప్రకటించనున్నారు.
Date : 06-09-2024 - 6:20 IST -
#Telangana
Holiday : సెప్టెంబర్ 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ఇచ్చింది.
Date : 04-09-2024 - 3:05 IST -
#Speed News
Balochistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈద్ మిలాద్-ఉల్-నబీ పండుగ ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్న ఉగ్రమూకలు పేలుడుకు యత్నించారు.
Date : 29-09-2023 - 1:49 IST -
#Telangana
Hyderabad : నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో వెళ్లే వారు..!
మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ రహితంగా ట్రాఫిక్ అడ్వైజరీ
Date : 09-10-2022 - 9:00 IST