MiG-29 Fighter Jets
-
#Speed News
MiG-29 Fighter Jets: రక్షణ పరిస్థితిని పటిష్టం చేసేందుకు వైమానిక దళం కీలక నిర్ణయం..!
జమ్మూ కాశ్మీర్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో రక్షణ పరిస్థితిని పటిష్టం చేసే లక్ష్యంతో వైమానిక దళం శ్రీనగర్ విమానాశ్రయంలో అధునాతన MiG-29 యుద్ధ విమానాల (MiG-29 Fighter Jets) స్క్వాడ్రన్‌ను మోహరించింది.
Published Date - 11:40 AM, Sat - 12 August 23