Microsoft
-
#Technology
X Vs Meta Vs Microsoft : మూడు “X”లు ఢీకొంటాయా ? ట్విట్టర్ “X” లోగోకు చిక్కులు వస్తాయా ?
X Vs Meta Vs Microsoft : ట్విట్టర్ లోగో మారిపోయింది. ఆ లోగోలో ఉన్న బ్లూ కలర్ పిట్ట ఎగిరిపోయింది. పిట్ట ప్లేస్ లోకి "X" వచ్చి కూర్చుంది.
Published Date - 01:31 PM, Tue - 25 July 23 -
#Speed News
165 Crores Fine On Microsoft : మైక్రోసాఫ్ట్ పై రూ.165 కోట్ల ఫైన్.. ఎందుకంటే ?
165 Crores Fine On Microsoft : మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఏకంగా రూ.165 కోట్ల ($20 మిలియన్ల) జరిమానా పడింది. ఈ ఫైన్ ను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వేసింది.
Published Date - 08:48 AM, Tue - 6 June 23 -
#Special
Microsoft AI: మైక్రోసాఫ్ట్ ChatGPT కి పోటీగా.. గూగుల్ AI USM.. 1000 భాషల్లో సపోర్ట్
కంప్యూటర్ యుగంలో మరో కొత్త చరిత్రను లిఖించబోయే ఆవిష్కరణ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఈవిభాగంలో ప్రస్తుతానికి గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ ముందంజలో ఉంది.
Published Date - 05:43 PM, Thu - 9 March 23 -
#Speed News
Anand Mahindra: బిల్ గేట్స్ తో ఆనంద్ మహేంద్ర భేటీ.. కలిసి పనిచేద్దాం అంటూ?
తాజాగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిశాడు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ వేదికగా తాము భేటీ అయిన విషయాన్ని తెలిపాడు.
Published Date - 09:05 PM, Tue - 28 February 23 -
#India
Google vs Microsoft: మైక్రోసాఫ్ట్ వర్సెస్ గూగుల్.. టెక్ దిగ్గజాల మధ్య చాట్ బోట్ వార్..!
ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది.
Published Date - 07:15 AM, Mon - 13 February 23 -
#Speed News
Microsoft: గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్
గూగుల్ (Google) ఆధిపత్యానికి చెక్ పెట్టేలా మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా కొత్త బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించింది.
Published Date - 12:20 PM, Wed - 8 February 23 -
#Speed News
Layoff: అతడిని పెళ్లి చేసుకోవాలా? వద్దా? ..నాకు తెలియడం లేదంటున్న అమ్మాయి
పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. చాలామంది తమ పెళ్లి విషయంలో చాలా అంచనాలను, ఆశలను కలిగి ఉంటారు.
Published Date - 08:20 PM, Tue - 7 February 23 -
#India
Biggest Layoffs in 2023: ఉద్యోగాలకు ఏమైంది..?
ఒక వైపు తరుముకొస్తున్న ఆర్ధిక మాంద్యం, మరొక వైపు తగ్గుతున్న డిజిటల్ ప్రాజెక్ట్‌లు వెరసి కరోనా తరువాత ఉద్యోగాల ఊస్ట్‌కు కారణమౌతున్నాయి. కేవలం ఒక్క ఐటి సెక్టార్‌లోనే కాదు.. అన్ని రంగాల్లోను ఉద్యోగుల కోతలు (Layoffs) జరుగుతున్నాయి.
Published Date - 10:30 AM, Tue - 24 January 23 -
#Technology
Land grabbing : మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగాలు హుష్! నియంత్రణలేని ప్రభుత్వాలు
ప్రభుత్వాలు పోటీపడి సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఖరీదైన భూములను(Land grabbing) ఇచ్చాయి.
Published Date - 01:13 PM, Fri - 20 January 23 -
#Technology
IT Crisis Microsoft : 10వేల మంది ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు? టెక్కీలకు కష్టాలు!
సగటున రోజుకు 1,600 మందికి పైగా IT ఉద్యోగులు( IT Crisis in Microsoft ) రోడ్డు పడుతున్నారు.
Published Date - 04:33 PM, Wed - 18 January 23 -
#Speed News
Microsoft & Netflix : నెట్‌ఫ్లిక్స్ కంపెనీ ని కొనబోతున్న మైక్రోసాఫ్ట్..!
మైక్రోసాఫ్ట్ 2023లో తన దూకుడును కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 12:02 PM, Thu - 22 December 22 -
#Off Beat
Microsoft to Netflix: టెక్ కంపెనీల్లో.. ఉద్యోగుల ఊస్టింగ్!!
టెక్ రంగంలోని జాబ్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది.మైక్రోసాఫ్ట్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరకూ ఎన్నో టెక్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగ కోతలు పెడుతున్నాయి.
Published Date - 09:30 PM, Wed - 20 July 22 -
#Speed News
Zain Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత..!
మైక్రోసాఫ్ట్ సీఈవో భారత సంగతికి చెందని సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్, పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు.
Published Date - 01:02 PM, Tue - 1 March 22