Michel Marsh
-
#Sports
IPL 2022: మిచెల్ మార్ష్ కు రీప్లేస్ మెంట్ ఎవరు ?
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. ఇటీవలే ముగిసిన మెగా వేలంలో మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 6.5 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసింది. మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ఆటగాడు లీగ్ […]
Date : 31-03-2022 - 10:53 IST