Michael Gambon Age
-
#Cinema
Michael Gambon : హ్యారీ పోటర్ నటుడు మృతి
హాగ్వార్ట్స్ హెడ్‌మాస్టర్ ఆల్బస్ డంబుల్‌డోర్ పాత్రలో ఆయన నటనతో ప్రేక్షకుల మనస్సులో చెదరని ముద్ర వేశాడు. ఐరిష్ నటుడి మరణవార్త ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది
Date : 28-09-2023 - 9:35 IST